-
Home » Flight Toilet
Flight Toilet
విమానం గాల్లో ఉండగా బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తి అరెస్ట్.. ఏం చేశాడంటే..?
June 29, 2024 / 10:17 AM IST
విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం తరచూ చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.