Home » Flipkart Apology
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మహిళా లోకాన్ని క్షమాపణలు కోరింది. ఉమెన్స్ డే సందర్భంగా వంటగది వస్తువుల అమ్మకంలో భాగంగా చేసిన ప్రచారంలో దొర్లిన తప్పుపై ఈ నిర్ణయం తీసుకుంది.