Home » Flipkart Apple Days Sale Offers
Flipkart Apple Days Sale : వాల్మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) ఆపిల్ డేస్ సేల్ (Apple Days Sale) మళ్లీ మొదలైంది. ఈ సేల్ సమయంలో ఫ్లిప్కార్ట్ కొన్ని ఐఫోన్లపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI, ఇతర డిస్కౌంట్ స్కీమ్ అందిస్తుంది.