Home » Flipkart Axis Bank card
Flipkart Electronics Sale : ప్రముఖ వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ (Flipkart) ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ అనే మరో సేల్ ప్రారంభించింది. ఈ-టైలర్ ప్రకారం.. సేల్ జనవరి 24, 2023న ప్రారంభమై జనవరి 31, 2023న ముగుస్తుంది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కేవలం రూపాయికే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్ (Smart Speaker)ను అందిస్తోంది. Google Nest Mini ఫోన్ ధర రూ.2999 వరకు ఉంటుంది.