Home » Flipkart Big Billion Days Sale Page
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేజీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అయితే, కేవలం టీజర్ పేజీ మాత్రమే. ఈ సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్లాట్ఫాం తెలిపింది. అక్టోబర్ ప్రారంభంలో సేల్ ప్రారంభం కానుంది.