Home » Flipkart Big Diwali Sale Discounts
Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్ 15 ప్లస్, మోటో జీ85 ఫోన్ మరిన్ని స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందించనుంది. సేల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Big Diwali Sale : భారత్‌లో బిగ్ దీపావళి సేల్ (Big Diwali Sale)ను ఫ్లిప్‌కార్ట్ మరోసారి నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఈరోజు (అక్టోబర్ 18) నుంచే డీల్‌లను యాక్సస్ చేసుకోవచ్చు. సేల్ ఈవెంట్ రెగ్యులర్ కస్టమర్ల కోసం అక్టోబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది.