Home » Flipkart Deal in December
iPhone 14 Flipkart Sale : ప్రముఖ ఆపిల్ (Apple) యూజర్లకు అలర్ట్.. ఐఫోన్ 14 లాంచ్ (iPhone 14 Launch) అయిన తర్వాత మొదటిసారిగా ధర తగ్గింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.2500 తగ్గింపును పొందింది.