-
Home » Flipkart Deals Offer
Flipkart Deals Offer
ఐఫోన్ 15 సిరీస్ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.. లేదంటే ధర పెరగొచ్చు..!
October 2, 2024 / 05:19 PM IST
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ని రూ.57,999కి విక్రయిస్తోంది. ఆపిల్ స్టోర్ ప్రస్తుతం ఈ ఐఫోన్‌ను రూ. 69,900కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 11,901 ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది.