Home » Flipkart Diwali Sale End
Flipkart Diwali 2023 Sale : ఫ్లిప్కార్ట్ దీపావళి 2023 సేల్ నవంబర్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు ఐఫోన్ 14, ఐఫోన్ 13, పిక్సెల్ 7 సిరీస్ వంటి స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను పొందవచ్చు.