Home » Flipkart Festival Sale
Moto G72 Launch in India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) G సిరీస్ లైనప్లో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. అదే.. సరికొత్త Moto G72 స్మార్ట్ఫోన్. వచ్చే అక్టోబర్ 3న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) సెప్టెంబర్ 23న ఫెస్టివల్ సేల్ ఈవెంట్ (Flipkart Festival Sale)ను నిర్వహించనుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale)కు ముందే.. కంపెనీ కొన్ని ఆకర్షణీయమైన ఆపిల్ ఐఫోన్ డీల్స్ వెల్లడించింది.