Home » Flipkart Sale Ends Today
Flipkart Sale End Today : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14)ని రూ. 60వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలుకు ఈరోజు చివరి అవకాశాన్ని అందిస్తుంది.
Flipkart Black Friday Sale End : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Flipkart Black Friday Sale) ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈ రాత్రికి (నవంబర్ 30న) ముగుస్తుంది.