Home » Flipkart Sale Offer
Flipkart Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో SASA LELE మెగా సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్లు, ఏసీలపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బ్లూ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ.55,999కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్‌బ్యాక్‌తో ధర రూ.53,199కి తగ్గుతుంది.
Apple iPhone 14 Plus : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐఫోన్ 14 ప్లస్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీ బడ్జెట్లో ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారాలని చూస్తున్నట్లయితే.. ఇదే సరైన సమయం..
Poco C51 Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకుంటే చాలు.. రూ.25వేలు తగ్గింపుతో పోకో C51 ఫోన్ సొంతం చేసుకోవచ్చు.