Home » Flipkart Sale on iphone 13
iPhone 13 Discount Sale : ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.58,749కు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ ఆపిల్ ఆన్లైన్ స్టోర్లో అధికారికంగా రూ. 69,900కి విక్రయిస్తోంది. ఆపిల్ యూజర్లు (Flipkart) ద్వారా iPhone 13పై రూ. 11,151 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.