Home » Flipkart Sale on Oct 19
Flipkart Diwali Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) కొత్త బిగ్ దీపావళి సేల్ (Big Diwali Sale) ఈవెంట్ మళ్లీ అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. ఈ సేల్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. ఇటీవల ఫిప్ట్ కార్ట్ దీపావళి సేల్ ముగిసింది.