Home » Flipkart Summer Sale deals
Flipkart Summer Days Sale : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏప్రిల్ 13 నుంచి ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్ (Flipkart Summer Sale) మొదలైంది.. ఈ సేల్ ఏప్రిల్ 17వరకు అందుబాటులో ఉండనుంది.