-
Home » Flipkart Summer Sale end
Flipkart Summer Sale end
Flipkart Summer Sale : ఈ రాత్రికే ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ క్లోజ్.. రూ.10,900కే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి..!
April 17, 2023 / 09:38 PM IST
Flipkart Summer Sale : ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ ఏప్రిల్ 17 రాత్రి 12గంటలకు ముగియనుంది. ఐఫోన్ 13పై ప్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సేల్ ముగిసేలోగా తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి.