Home » Flipkart Winter Fest Sale
Flipkart Winter Fest Sale : ఫ్లిప్‌కార్ట్ కొత్త వింటర్ ఫెస్ట్ సేల్‌ను నిర్వహిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ నియో 40, ఐఫోన్ 14, రెడ్మి 12 సిరీస్ వంటి అనేక 5జీ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ధర వివరాలు ఇలా ఉన్నాయి.