Home » Flipkart wireless earphones Sale
Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale) ప్రారంభమైంది. నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. సేల్ వ్యవధిలో యూజర్లు తక్కువ ధరలకు ఫోన్లు, వైర్లెస్ ఇయర్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.