Home » Flipkart’s Big Billion Days
Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) (Nothing Phone (1) వచ్చే సెప్టెంబర్ 23న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) అందుబాటులోకి రానుంది. ఈ నథింగ్ ఫోన్ ధర రూ. 28,999కి అందుబాటులో ఉంటుంది.