Home » Flood Alert
మూసీ పరివాహక ప్రాంతాలైన చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసానగర్ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశాయి.
నీటి గతిని, ప్రవాహ ఉధృతిని అంచనావేయలేకపోతున్నారు. తొందరగా గమ్యస్థానానికి చేరాలన్న ఆతృతలో ప్రాణాలు కోల్పోతున్నారు.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని...వాతారణశాఖ తెలిపింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. ఉత్తారఖండ్లో కుంభవృష్టి కురిసింది. శ్రీ�