Home » Flood Areas
కొల్లేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు చేరింది.
Special Focus : ఊహించని విపత్తు వచ్చినా..నిందితులను పట్టుకోవడానికి అయినా డ్రోన్ తప్పనిసరైపోయింది. మంచికి చెడుకు అన్నింటికీ డ్రోన్ కేరాఫ్ అయిపోయింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లు యుద్ధతంత్రాన్నే మార్చేశాయి.
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.