Home » Flood in AP
సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.