Home » flood stream
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలైంది. ఈ సీజన్‌లో అత్యధిక ఇన్ ఫ్లో కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 27వేల 400 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. జూన్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే తొలిసారి.