Home » flood threat
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి టెన్షన్ పెడుతోంది. గంటగంటకూ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నది తీరాన ఉన్న భద్రాచలానికి భారీ వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గోదావరి నీటి మట్టం 64 అడుగులు దాటే అవకాశాలు ఉండటంతో కలెక్టర్ కీలక ఆదే�