Home » flooded
కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయితే, మొత్తం నీటితో నిండిపోయింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షిస్తున్నారు.
తమదేశంపై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి యుక్రెయిన్ వాసులు తమ ప్రాణాల్ని కూడా పణ్ణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో వరద నీటితో ఓ గ్రామాన్ని ముంచేశారు.
floods in hyderabad : హైదరాబాద్ లోల వరద బీభత్సం సృష్టించింది. ప్రాణనష్టం కూడా భారీ సంఖ్యలోనే ఉంది. 24 గంటల్లో 30మందికి పైగా వర్షం మింగేసింది. పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించగా.. మరో 9 మంది గల్లంతయ్యారు.. ఎస్ఆర్ నగరలో ఇద్దరు మృతి చెందగా.. దిల�
హైదరాబాద్ లో భారీ వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. 2020, సెప్టెంబర్ 16వ తేదీ..బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయంది. కుండపోతగా వాన కురిసింది. చినుకుపడితేనే రహదారులపై వరద నీరు పోటెత్తుతుంది. ఇక భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులు తలపించా
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. కర్నాటక లోని ఆల్మట్టి నుంచి ఏపీలో ప్రకాశం బ్యారేజీ వరకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి.. జూరాల, శ్రీశైలం, నాగార్జునా సాగర్ జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్న�