Home » floodwaters
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె చిన్నూరు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
జోరు వానకు తిరుపతి అతలాకుతలం అయింది. తిరుమల కొండపైనుంచి భారీగా వర్షపు నీరు కిందకు చేరడంతో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రుయా ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది.
భారీ వర్షాలకు అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి..నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది.
ఏపీలో వానలు ముంచెత్తున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్ట ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి సమీప గ్రామాలను ముంచేసింది. భారీ వరదలతో దేవీపట్నం పలు గ్రామాలు నీటి మునిగాయి. ముంపు గ్ర