Florent Pereira dies due to Covid-19

    కరోనా కారణంగా కన్నుమూసిన ప్రముఖ నటుడు

    September 15, 2020 / 01:35 PM IST

    Tamil Actor Florent Pereira Passes away: కోవిడ్‌ కారణంగా ప్రపంచమంతా గతకొంత కాలంగా అతలాకుతలమవుతోంది.. జనజీవనం కొన్నాళ్ల పాటు స్తంభించిపోయింది. పలు రంగాలపై కోవిడ్‌ చాలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా కోవిడ్‌ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బందిపడ్డ పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకట�

10TV Telugu News