-
Home » Florida Coast
Florida Coast
ఫ్లోరిడా తీరంలో ప్రత్యక్షం : 11 అడుగుల భారీ కొండ చిలువ
October 2, 2019 / 01:16 PM ISTఅదో భారీ కొండ చిలువ. పేరు బర్మసే.. 11 అడుగుల పొడవు ఉంటుంది. ఫ్లోరిడాలోని బిస్కేయిన్ తీర ప్రాంతంలో నడి సముద్రంలో ఈదుతూ కనిపించింది. ఎటు వెళ్లాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతోంది. ఇంతలో…