Florida Museum of Natural History

    అందాల పోటీలో ఏపీ సీతాకోక చిలుకలు

    September 27, 2020 / 08:31 AM IST

    జాతీయస్థాయిలో ఉత్తమ సీతాకోక చిలుకలు ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహస్తున్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఓటింగ్ అక్టోబర్ 08వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్టు �

10TV Telugu News