-
Home » flower markets
flower markets
తెలంగాణ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఆ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూల విక్రయాలు నిషేధం.. కారణాలు ఇవే..
April 17, 2026 / 06:52 AM IST
Telangana government : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధించింది. పూలు, పండ్ల మార్కెట్లు, రైతు బజార్ లలో ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.