Home » Flower Pots
Gurugram: ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఒక కియా ఓనర్ రోడ్డు మీద పూల కుండీలు దొంగిలించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. 40 లక్షల రూపాయల కారు ఉండి ఇదేం పాడుబుద్ధి అంటూ నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
తాజాగా ఇద్దరు సంపన్నులు పూల కుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గురుగ్రామ్‌లో మార్చి 1-14 వరకు జీ20 గ్రూప్ మీటింగ్ జరగబోతుంది.
జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి మరియు సికింద్రాబాద్ నివాసితులు డెంగ్యూ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Cracker shops closed in Telangana : తెలంగాణ రాష్ట్రంలో క్రాకర్స్ దుకాణాలు మూతపడుతున్నాయి. బాణాసంచాపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశం ప్రకారం…అమ్మకాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు 2020, నవంబర�
Telangana Crackers Association : తెలంగాణ రాష్ట్రంలో క్రాకర్స్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ మండిపడుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ…సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. పండుగకు రెండు రోజుల ముందు నిషేధం వి�