Home » flower under pillow
హాయిగా నిద్రపోవాలని మంచంమీద పడుకుంటే నిద్రే పట్టడు.నిద్రాదేవి కరుణించాలని మంచంపై అటు ఇటు దొర్లుతాం. ఉహూ..కంటిమీదకు కునుకే రాదు. నిద్ర పట్టకపోతే కోపం, చికాకు వంటివి సర్రుమంటూ వచ్చేస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.అటువంటి నిద్రలేమి సమస్యక�