fluid in his chest

    సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్

    August 12, 2020 / 06:25 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు.

10TV Telugu News