-
Home » Flurona
Flurona
Flurona Case : ఇజ్రాయెల్ను కలవరపెడుతున్నకొత్త వైరస్ ఫ్లోరోనా
January 1, 2022 / 11:56 AM IST
కరోనా కొత్త వేరియంట్ ఫ్లోరోనా ఇప్పుడు ఇజ్రాయెల్ ను కలవర పెడుతోంది. డెల్టా, ఒమిక్రాన్ ల కలయికతో ఫ్లోరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.