Flying Cars

    ఆకాశంలో త్వరలో రద్దీ, ఎగిరే కార్లకు అనుమతులు

    February 17, 2021 / 10:37 AM IST

    Flying Cars : ఎంతోకాలంగా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కారుకు అనుమతులు వచ్చేశాయి. సమీప భవిష్యత్తులో ఆకాశం ఎగిరేకార్లతో రద్దీగా మారబోతుంది. 10 వేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్లు ప్రయాణించే ప్రపంచంలోని తొలి ఎగిరే కారు టేకాఫ్‌కు అధికా�

10TV Telugu News