Flyover News

    సిగ్నల్ ఫ్రీ : ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం

    March 1, 2019 / 03:49 AM IST

    ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్ నుండి ఎప్పుడు వెళుదామా ? ట్రాఫిక్ చిక్కుల నుండి బయటపడుదామా ? అనుకుంటున్న వాహనదారుల కల నెరవేరబోతోంది. రూ. 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లై ఓవర్ మార్చి 1వ తేదీన ఓపెన్ కానుంది. దీనివల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ఇక సిగ్�

10TV Telugu News