Home » Flywood Shop fire
రాజాం మెయిన్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో గ్లాస్ అండ్ ప్లేవుడ్ షాపులో మంటలు చెలరేగాయి. షాపులో నిద్రిస్తున్న ముగ్గరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.