Home » FNCC Ugadi Celebrations
నూతన తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఫిలిం నగర్లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. FNCC స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయి