Home » focus war
పరిస్థితులు దిగుజారుతున్నాయ్. యుద్ధ సన్నాహాలు మొదలవుతున్నాయ్. ఏ క్షణంలో.. ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఏమైనా జరగొచ్చు. యుద్ధం ఎప్పుడైనా మొదలవ్వొచ్చు. మీరు మాత్రం సిద్ధంగా ఉండాలంటూ.. చైనా ఆర్మీకి జిన్ పింగ్ ఇచ్చిన ఆదేశాలు.. ఇప్పుడు ప్రపంచాన్