Home » focused
సోషల్ మీడియాపై మరోసారి కేంద్రం దృష్టి కేంద్రీకరించింది. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారి కోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో... తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.
GHMC commissioner focused on roads management : చినుకు పడితే రోడ్లన్నీ గుంతల మయమే. బండిమీద వెళితే నడుములు విరిగిపోవటం ఖాయం. రోడ్లపై ఉండే గుంతలపై ఎన్ని విమర్శలువస్తున్నా… అధికారుల్లో స్పందన లేదు. సీరియస్‌గా తీసుకోవడం లేదు. రోడ్లపై గుంతలు పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయ�