Home » Foetus
బీహార్‌లో ఓ అరుదైన ఘటన నమోదైంది. 40 రోజుల నవజాత శిశువు కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్నట్లు తెలిసింది. శిశువు పొట్ట భాగంలో ఉబ్బి ఉండటాన్ని గమనించిన పేరెంట్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా విషయం బయటపడింది.