-
Home » foldable display launch in India
foldable display launch in India
Asus Zenbook 17 Fold : 17.3 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లేతో ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ల్యాప్‌టాప్.. ఇండియాలో ధర ఎంతంటే?
November 10, 2022 / 05:52 PM IST
Asus Zenbook 17 Fold : ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ కంపెనీ నుంచి జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED ల్యాప్‌టాప్ వచ్చేసింది. జనవరిలో CES 2022లో మొదటిసారిగా Asus Zenbook 17 Fold డివైజ్‌ను ప్రదర్శించింది. ఈ ల్యాప్‌టాప్ అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ అయింది.