Home » folk singers
Lord Shiva Song : శివరాత్రి వచ్చేస్తోంది. 2021, మార్చి 11వ తేదీ గురువారం శైవ క్షేత్రాలన్నీ శివోహంతో మారుమ్రోగనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న శివుడి ఆలయాలను అందంగా అలంకరించారు. ధగధగలాడే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాలకు ఇప్పటికే భక్తులు చేరుకుం