Home » Folk Songs
తెలుగు సినిమా ట్రెండ్ మారుతుంది. క్లాస్ మ్యూజిక్, ఇప్పుడు బోర్ కొడుతోంది. పాప్ సాంగ్స్ కన్నా, ఫోక్ సాంగ్స్ మీద మనసుపారేసుకుంటున్నారు జనాలు. పార్టీ సాంగ్స్ కన్నా మసాలా బీట్స్..
జానపదం అంటే జనం పాట. జనాల నాలుక మీద నుండి పుట్టి అదే జనాల మధ్య ప్రాచుర్యం పొంది కొత్త కొత్త వాసనలు తనలో నింపుకొని విరాజిల్లే పాట. ఒకప్పుడు ఈ జానపద పాటలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు