Home » Follows
ఇకపై యూజర్లు రోజువారీగా పరిమితికి మించి ట్వీట్లు చేసే అవకాశం లేదు. అంటే పరిమితి దాటితే ఆ రోజు మళ్లీ ట్వీట్ చేయడానికి లేదు. ఇంకో ట్వీట్ చేయాలంటే మరో రోజు వరకు ఆగాలని సూచించే నోటిఫికేషన్ యూజర్లకు కనిపిస్తోంది.
చనిపోయిన ఒక నెమలిని పూడ్చేందుకు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుండగా.. వారినే అనుసరించింది మరో నెమలి. విగత జీవిగా మారిన తన జీవిత భాగస్వామిని అది ఫాలో అయ్యింది.
సీరియస్ గా ఫుట్ బాట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ రెండేళ్ల పిల్లాడు తల్లిని పరుగులు పెట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లాడి కోసం పరుగులు పెట్టిన తల్లీ బిడ్డల్ని చూసిన ఆడియన్స అంతా ఘొల్లుమని నవ్వటం ఫన్నీగా మారింది.