రొమ్ము క్యాన్సర్ ఉన్న వారి కుటుంబాల్లో మహిళలను పెళ్లి చేసుకునేందుకు వెనుకంజ వేస్తుంటారు. అయితే అది ఏమాత్రం అంటువ్యాధి కాదని గుర్తించాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకు రాకపోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొనసాగించాలి. రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. రాత్రిపూట తేలికైన ఆహారం తినండి. నిద్రవేళకు కనీసం గంట ముందు రాత్రి భోజనం ముగించండి.
మోకాళ్ళ నొప్పులు,ఆహారం అరగక పోవడం వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు లెమన్‌గ్రాస్ టీ ఉపకరిస్తుంది.