Food after COVID-19 Vaccination

    కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఏకైక ఫుడ్ ఇదే..

    March 4, 2021 / 09:58 AM IST

    Food after COVID-19 Vaccination: కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారా.. అపోహల నడుమ ఫుడ్ తీసుకోకపోతే 100శాతం కంఫర్ట్ కోల్పోతాం. మనం బెటర్ గా ఫీల్ అవడానికి తీసుకునే ఫుడ్స్ లో ఒక గ్లాసు నిండా టీ, లేదా చికెన్ సూప్ ఏదైనా బెటర్ అంటున్నారు. దాదాపు చికెన్ సూప్ తీసుకోవడమే బెటర్ అ

10TV Telugu News