-
Home » food inspector rajesh vishwas
food inspector rajesh vishwas
Chattisgarh : రిజర్వాయర్లో పడ్డ ఫోన్ కోసం నీరంతా తోడేసిన అధికారి .. వందల ఎకరాలకు ఉపయోగపడే సాగునీటిని వృధా చేసిన నిర్వాకం
May 26, 2023 / 04:49 PM IST
రిజర్వాయర్ లో పడిన తన ఫోన్ కోసం పొలాల సాగు కోసం నిల్వ చేసిన నీరంతా తోడేశాడు. మోటార్లు వేసిన మూడు రోజుల పాటు 21 లక్షల లీటర్ల నీటిని తోడి పారేశాడు.