food served inside

    ఇగ్లూ కేఫ్ చూశారా, మంచు హోటల్లో వేడి వేడి ఆహారం

    January 30, 2021 / 03:23 PM IST

    ever igloo restaurant : జమ్ముకశ్మీర్‌లో గుల్‌మర్గ్‌లోని కొల‌హోయి స్కీ రిసార్ట్ నిర్మించిన ఈ ఇగ్లూ కేఫ్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయిపోయింది. ఈ కేఫ్‌లో ఉన్న టేబుల్స్ కూడా మంచుతోనే చేసిన‌వి కావ‌డం విశేషం. చ‌ల్లని కేఫ్‌లో వేడివేడి ఆహార ప‌దార్థాల‌ను తిన

10TV Telugu News