Home » Food Situation
ఉత్తర కొరియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు.